August 22, 2026
Explore
శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు

శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు

August 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కొనేటి వద్ద వెలసియున్న శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ శనివార ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారి మూలవిరాట్‌కు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాలకు పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై, గోవిందనామ స్మరణతో ఆప్రాంతం భక్తిపారవశ్యమైంది.

Tags: Sravana Masa rituals at the Sri Venkateswara Swamy temple