August 22, 2026
Explore
ఆస్తికోసం తల్లిదండ్రులపై దాడి

ఆస్తికోసం తల్లిదండ్రులపై దాడి

August 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఆస్తి కోసం కన్నతల్లిదండ్రులపై కొడుకు, కొడలు దాడి చేసిన సంఘటన శనివారం పట్టణంలో జరిగింది. పట్టణంలోని సుబ్రమణ్యం , జ్యోతిలక్ష్మీలపై వారి కుమారుడు, కొడలు దాడి చేసి గాయపరిచారని వారు ఆసుపత్రిలో చేరారు. అలాగే తల్లిదండ్రులు, మరో కుమారుడుతో కలసి పెద్దకుమారుడు, కొడలపై దాడి చేశారని ఇరు వర్గాలు ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు పోలుసులు దర్యాప్తు చేపట్టారు. వాస్తవాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Tags: Attack on parents for property