తిరుపతి ముచ్చట్లు:
ఉరివేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య.
అలిపిరి- జూపార్క్ రోడ్డులోని అటవీ ప్రాంతంలో ఘటన.
చిత్తూరు టౌన్ సంతపేట కు చెందిన పురుషోత్తం (34)గా గుర్తింపు.
రేణిగుంటలో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం.
అప్పుల బాధలు, బ్యాంకు సిబ్బంది వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మిత్రుడికి ఫోన్ చేసినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న మృతుడి అక్క హేమలత 112కు సమాచారం.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే మృతి చెందడంతో మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలింపు.
కేసు నమోదు చేసి విచారిస్తున్న తిరుపతి రూరల్ పోలీసులు.
Tags: Auto-rickshaw driver commits suicide on Tirupati Zoo Park Road.