August 22, 2026
Explore
గుర్తుతెలియని లారీ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

గుర్తుతెలియని లారీ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

August 22, 2026 | Andhra Pradesh

లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:

విజయవాడ నుంచి రాయచోటికి బైక్‌పై వస్తున్న దిన్నేపాడు గ్రామానికి చెందిన దిన్నేపాటి బాబు (26) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
NH-565పై బిర్జు–దుత్తలూరు మండలం పరిధిలో గుర్తుతెలియని లారీ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాదంలో బాబుకు గాయాలు కాగా, వరికుంటపాడు 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉదయగిరి CHC ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.

Tags: Youth sustains severe injuries after being hit by an unidentified lorry.