వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ జిల్లా నర్సంపేట మల్లంపల్లి రోడ్డు లో కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న మురళి అనే యువకుడు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు….
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన. పోలీసులు
Tags: Young man commits suicide due to family disputes.