అనంతపురము ముచ్చట్లు:
ఆత్మకూరులోని పంపనూరు గ్రామ సమీపాన ఉన్న నగరవనం ఎదుట ముళ్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేసి వెళ్లిపోయారు.
అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు చిన్నారి ఏడుపులను విని కాపాడాడు. తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని ICDS సూపర్వైజర్ ఝాన్సీ తెలిపారు.
చిన్నారి ఎవరు పడేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags;A baby in the thorns