పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని త్యాగరాజువీధిలో నూతనంగా నిర్మించిన యల్లమ్మ ఆలయంలో యల్లమ్మ విగ్రహాన్ని గురువారం ప్రతిష్టించారు. వేదపండితులు మంత్రోచ్చరణల మద్య హ్గమం నిర్వహించారు. అమ్మవారి మూలవిగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి , అభిషేకము, మహామంగళహారతి చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పూజలు చేసి, వెహోక్కులు చేసుకున్నారు.
Tags: Installation of the Yellamma Idol