యాదాద్రి ముచ్చట్లు:
సంఘటనా స్థలంలో గాయపడిన వారిని తక్షణమే 108 అంబులెన్స్ లో తరలింపు
శనివారం అర్ధరాత్రి యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం దోతి గూడెం గ్రామం Hazelo Lab private limited కంపెనీలో ఘోర ప్రమాదం…
రియాక్టర్స్ పేలి కెమికల్స్ పడి ఇద్దరు మరణించారు
చాలా మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి ఇందులో క్షేత్రగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్లో 108 అంబులెన్సు ల ద్వారా తరలించడం జరిగింది గాయపడిన కార్మికులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
Tags: Massive explosion at a pharma company in Yadadri district.