August 22, 2026
Explore
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద

August 22, 2026 | Andhra Pradesh

శ్రీశైలం ముచ్చట్లు:

శ్రీశైలం ఇన్‌ఫ్లో 45,192 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 48,444 క్యూసెక్కులు..

శ్రీశైలం పూర్తిసామర్థ్యం 215.80 TMC, ప్రస్తుత నిల్వ 166.70 TMC..

శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు..

ప్రస్తుతం 875.70 అడుగులు..

శ్రీశైలం కుడి జలవిద్యుత్‌ కేంద్రంలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి..

Tags: Slight increase in flood at Srisailam reservoir