August 21, 2026
Explore
AP ICET 2026 కౌన్సెలింగ్ కు షెడ్యూల్ రిలీజ్

AP ICET 2026 కౌన్సెలింగ్ కు షెడ్యూల్ రిలీజ్

August 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

AP ICET 2026 కౌన్సిలింగ్ కు షెడ్యూల్ విడుదలైంది. అర్హత సాధించిన అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి 31 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి. ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబరు1వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. సెప్టెంబరు 7వ తేదీన సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల కానున్నాయి.

Tags: Schedule released for AP ICET 2026 counselling.