హైదరాబాద్ ముచ్చట్లు:
TGIIC భూముల వేలంలో రికార్డు ధర వచ్చింది. రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లోని భూములకు వేలం నిర్వహించారు. పాన్ మక్తాలోని 5.25 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. ఇదే సర్వే నంబర్లో మే నెలలో ఎకరానికి రూ. 234 ధర వచ్చింది. ప్రస్తుతం ఎకరా భూమి ధర రూ. 264 కోట్లు పలికి రికార్డ్ సృష్టించింది.
Tags: Price of one acre of land is ₹264 crore.