August 21, 2026
Explore
ఏపీలో అంగన్వాడీలకు కొత్త మెనూ

ఏపీలో అంగన్వాడీలకు కొత్త మెనూ

August 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ లోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే ఆహార మెనూలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
7- 12 నెలల చిన్నారులకు నెలకు 1.5 కిలోల జూనియర్ బాలామృతం, 13- 36 నెలల పిల్లలకు 2.5 కిలోల సీనియర్ బాలామృతం అందించనున్నారు. 3- 6 ఏళ్ల పిల్లలకు వారానికి రెండుసార్లు ఎగ్ ఫ్రైడ్ రైస్, సాయంత్రం ఉడికించిన శనగలు ఇవ్వనున్నారు. అన్ని వంటకాల్లో మునగాకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.

Tags: New menu for Anganwadis in AP