అమరావతిముచ్చట్లు:
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం..
నిన్న సౌత్ జోన్ కౌన్సిల్ భేటీలో డీలిమిటేషన్ పై చర్చించిన అమిత్ షా..
డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్న తెలంగాణ, కర్ణాటక, కేరళ..
డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం విజయ్ అంగీకరించినట్లు ప్రచారం..
దక్షిణాది వాటా తగ్గకుంటే మద్దతిచ్చేందుకు వైసీపీ, టీవీకే, డీఎంకే రెడీ..
Tags: Special session of Parliament once again!