August 21, 2026
Explore
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం

గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం

August 21, 2026 | Andhra Pradesh

గోల్కొండ ముచ్చట్లు:

కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో అక్రమ తవ్వకాలు

క్రీడా మైదానంలో వెలుగులోకి వచ్చిన రహస్య సొరంగం

రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఘటన

అసదుద్దీన్ సూచనలతో రంగంలోకి దిగిన కార్వాన్ ఎమ్మెల్యే

పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యే

అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్న ఏఎస్ఐ

Tags: Stir near 400-year-old tombs in Golconda