August 21, 2026
Explore
విశాఖలో ఈనెల 22, 23న క్రీడా మంత్రుల సమావేశాలు

విశాఖలో ఈనెల 22, 23న క్రీడా మంత్రుల సమావేశాలు

August 21, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

BRICS దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు ఈ నెల 22, 23 తేదీల్లో రాడిసన్ బ్లూ, నోవాటెల్ హోటళ్లలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 23న ఉదయం 8 గంటల వరకు ఆర్కే బీచ్లోరోడ్డులో వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Tags: Sports Ministers’ meetings in Visakhapatnam on the 22nd and 23rd of this month.