హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్, కడపలో మొత్తం 6 చోట్ల కొనసాగుతున్న ఈడీ సోదాలు
కడపలోని అవినాష్ రెడ్డి నివాసం సహా మరో మూడుచోట్ల ఈడీ సోదాలు
సీబీఐ కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ
కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీలాండరింగ్ పై ఈడీ ఆరా
హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో దర్యాప్తు
సీబీఐ దర్యాప్తు సమయంలో బయటకొచ్చిన అంశాలపై మరింత విచారణ
నిందితులకు ఇచ్చిన రూ.4 కోట్లు ఎక్కణ్నుంచి, ఎలా వచ్చిందన్న అంశంపై దర్యాప్తు
సోదాలు చేస్తున్న హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారుల బృందాలు
Tags:ED raids underway in the Vivekananda Reddy murder case.