శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లాలో భారీ పెట్టుబడికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 450 ఎకరాల్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఫాస్ఫారిక్ యాసిడ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.2,250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ప్లాంట్ ఏర్పాటుతో స్థానికంగా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
Tags: Coromandel’s new plant in Srikakulam… Rs 2,250 crore investment!