అమరావతిముచ్చట్లు:
వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ అనూష రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించారు. అనూష విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆమె రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ నాయకులతో కలిసి పనిచేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల విధానంలో జరిగే ఈ ఎన్నికల్లో, బొత్స తన రాజకీయ వ్యూహాలతో కుమార్తెను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
Tags: Botsa’s daughter Anusha to enter politics???