గుంటూరు ముచ్చట్లు:
ప్రత్తిపాడు నియోజవర్గం…
పెదనందిపాడు మండలం
కొప్పర్రు లో…
బుధవారం రాత్రి విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు…
కట్రపాడు చెందిన పర్చూరు లక్ష్మీనారాయణ (40)…
కొప్పర్రు లో వివాహ వేడుకలకు ఒక ఇంటికి విద్యుత్తు లైట్లు వేసి తిరిగి కిందకు దిగుతున్న సమయంలో….
వైర్లు తగిలి కింద పడిపోయాడు…….
వెంటనే స్థానికులు 108 వాహనంలో గుంటూరు తరలించారు…..
చికిత్స పొందుతూ మృతి చెందాడు…….
మృతదేహాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు కొండేటి ఏసు పాదం కారుమూరు అంకయ్య లు పూల మాలవేసి నివాళులర్పించారు..
మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు..
Tags: Man dies of electric shock