August 20, 2026
Explore
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరదప్రవాహం..!

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరదప్రవాహం..!

August 20, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

ఇన్ ఫ్లో : 65,890 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 28,252 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 875.50 అడుగులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 165.92 టీఎంసీలు.

Tags: Slight increase in flood inflow to Srisailam reservoir..!