August 20, 2026
Explore
జూరాల ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

August 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. గురువారం ఉదయం 9.30 గంటలకు 80,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో, అధికారులు 10 గేట్లు ఎత్తి 41,540 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 41,054 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Tags: 10 gates of Jurala Project lifted.