బి.కొత్తకోట ముచ్చట్లు:
బి.కొత్తకోట (మం) గుడిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం..
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఐచర్ వాహనం యువకుడు దుర్మరణం…
మృతి చెందిన యువకుడు గుడిపల్లి కు చెందిన వెంకటేష్ (24) గా గుర్తింపు…
ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన బి.కొత్తకోట ఎస్సై చిన్న బాలాజీ…
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలింపు.
Tags: Youth killed after Eicher vehicle rams into two-wheeler