August 20, 2026
Explore
ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ అధికారి!!!

ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ అధికారి!!!

August 20, 2026 | Andhra Pradesh

ఒంగోలు ముచ్చట్లు:

ఆగష్టు 15వ తారీఖు నాడు
ఉత్తమ ఆఫీసర్ గా అవార్డు గ్రహీత..

ఒంగోలులో రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్పొరేషన్ ఆర్ఐ నరేంద్ర

కొత్త ఇంటికి పన్ను విధించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్

లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్న నరేంద్ర

మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న నరేంద్ర.

Tags: ‘Best’ officer caught by the ACB!!!