తిరుమల ముచ్చట్లు:
కంపార్ట్మెంట్లు అన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,464 మంది భక్తులు.
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 36,913 మంది భక్తులు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.94 కోట్లు.
Tags:It takes 18 hours for devotees without tokens to have ‘Sarva Darshan’ of Srivaru.