August 20, 2026
Explore
ఏపీలో కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె..!

ఏపీలో కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె..!

August 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జూడాల ఉపకార వేతనం 5% పెంచిన ప్రభుత్వం.

ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు జూడాల అసంతృప్తి.

కొత్త ప్రకటనేమీ చేయలేదని జూడాల ఆగ్రహం.

స్టైఫండ్‌ 15 శాతం పెంచాలని జూడాల డిమాండ్‌.

Tags: Junior doctors’ strike continues in AP!