August 19, 2026
Explore
ఫోటోగ్రఫి దినోత్సవ వేడుకలు

ఫోటోగ్రఫి దినోత్సవ వేడుకలు

August 19, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రఫి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం ఫోటోగ్రాఫర్లు కలసి ఫోటోగ్రఫి పితామహుడు లూయిస్‌డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ కెవి.రమణ లు పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫర్లు ఉదయ్‌కుమార్‌, చంద్ర, నాగరాజ, బండిబాలు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Photography Day Celebrations