August 18, 2026
Explore
దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు

దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు

August 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు నమోదుకాగా, ఏపీలో 74 కేసులు నమోదయ్యాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని, క్లస్టర్లుగా వ్యాప్తి చెందడం లేదని స్పష్టం చేశారు. నమోదైన 74 కేసుల్లో 56 మంది కోలుకున్నారు. దేశంలో కేరళం(780) మొదటి స్థానంలో ఉండగా, ఏపీ 8వ స్థానంలో నిలిచింది.

Tags: 2,554 COVID cases nationwide