విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సెప్టెంబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గత రాత పరీక్షలో అర్హత సాధించిన సుమారు 10,355 మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. భారత సైన్యంలో చేరాలని ఆశించే నిరుద్యోగ యువతకు ఇది ఒక సువర్ణావకాశమని అధికారులు తెలిపారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Tags: Army recruitment rally to be held in Visakhapatnam soon