August 18, 2026
Explore
ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..

ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..

August 18, 2026 | Andhra Pradesh

మహబూబాబాద్‌ ముచ్చట్లు:

మహబూబాబాద్‌లో గ్రూప్-2 ద్వారా ఉద్యోగం సాధించిన డోలి సంధ్య (28) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య..

సోమవారం రాత్రి సీతాకోకచిలకల సెంటర్ సమీపంలోని స్వగృహంలో ఎవరూ లేని టైంలో బలవన్మరణం..

ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పోలీసులు, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు..

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలింపు..

ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Tags: Trainee Deputy Tahsildar commits suicide…