August 18, 2026
Explore
పెళ్లైన మరునాడే..వరుడు పెట్టిన బంగారంతో వధువు పరారీ

పెళ్లైన మరునాడే..వరుడు పెట్టిన బంగారంతో వధువు పరారీ

August 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  • వివాహం జరిగి 24 గంటలు గడవకముందే వరుడు పెట్టిన బంగారంతో వధువు పరారైంది. వరుడు వినోద్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వధువు, ఆమె కుటుంబం, పురోహితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Tags: Bride absconds with the gold given by the groom the very next day after the wedding.