August 18, 2026
Explore
ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.

ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.

August 18, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

57 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు మంత్రివర్గం నిర్ణయం.

బీసీలకు రూరల్‌లో 34 శాతం, అర్బన్‌లో 33.1 శాతం రిజర్వేషన్ల అమలుకు మంత్రివర్గం ఆమోదం.

అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం.

మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం.

Tags: AP Cabinet meeting concludes.