August 18, 2026
Explore
పాలు లేకుండా నెయ్యి.. 25 టన్నులు సీజ్!

పాలు లేకుండా నెయ్యి.. 25 టన్నులు సీజ్!

August 18, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

వేడివేడి పప్పన్నంలో నెయ్యి కలుపుకొని తినడం చాలామందికి ఇష్టం. ఇకపై అలా తినాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.

పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేస్తున్నారు కల్తీగాళ్లు. HYD కమిషనరేట్ పరిధిలో H-FAST అధికారులు పలుచోట్ల చేసిన తనిఖీల్లో 25.5 టన్నుల కల్తీ నెయ్యిని గుర్తించారు. దాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.

ఇటీవల గుజరాత్లో 30వేల లీటర్ల కల్తీ నెయ్యి గుట్టు రట్టైన చైన సంగతి తెలిసిందే.

Tags: Ghee made without milk… 25 tonnes seized!