తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం NR అగ్రహారం నందు ఓ కసాయి తల్లి కన్న బిడ్డను చంపేసిన సంఘటన చోటుచేసుకుంది.తల్లి వివరణ కోరగా బిడ్డ పాలు కోసం తరచూ ఏడుస్తూ ఉండడంతో నాకు నచ్చక చంపేసాను అని పోలీసులకు వివరణ ఇచ్చినట్లు సమాచారం.పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
Tags:A butcher-like mother killed the child she bore.