August 18, 2026
Explore
శబరిమలై యాత్రకు బయలుదేరిన పెద్దిరెడ్డి,మిథున్ రెడ్డి

శబరిమలై యాత్రకు బయలుదేరిన పెద్దిరెడ్డి,మిథున్ రెడ్డి

August 18, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మంగళవారం గణపతి హోమం నిర్వహించి అయ్యప్ప ఇరుముడి కట్టుకొని శబరిమలై యాత్రకు బయలుదేరిన పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి.

Tags:Peddireddy and Mithun Reddy set out on the Sabarimala pilgrimage.