కర్నూల్ ముచ్చట్లు:
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష ని పరామర్శించేందుకు కర్నూల్ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి విమానాశ్రయం వెలుపలకు వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .





Tags:Former Chief Minister Jagan arrived at Kurnool Airport.