మార్కాపురం ముచ్చట్లు:
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి.
ఏపీ అధికారులతో మాట్లాడి, ప్రయాణికుల వివరాలు తెలుసుకోవాలని తెలంగాణ సీఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.
రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఏపీ CS సాయి ప్రసాద్‌తో మాట్లాడిన తెలంగాణ CS రామకృష్ణారావు.
Tags: Telangana CM Revanth Reddy expressed shock over the Markapuram road accident.