అమరావతిముచ్చట్లు:
ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అపరాధ రుసుము లేకుండా సెప్టెంబరు 15 వరకు గడువు పొడిగిస్తూ డైరెక్టర్ నరసింహారావు ఆదేశాలిచ్చారు. ప్రవేశాలు ఎక్కువ జరిగేలా జిల్లా అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
Tags: Deadline for Open School admissions extended