August 12, 2026
Explore
ఈ నెల 13 నుంచి NIMSలో ఉచిత హార్ట్ సర్జరీలు

ఈ నెల 13 నుంచి NIMSలో ఉచిత హార్ట్ సర్జరీలు

August 12, 2026 | Andhra Pradesh

హైద్రాబాద్ ముచ్చట్లు:

HYDలోని నిమ్స్ ఈ నెల 13 నుంచి చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయనున్నారు. ముందుగా వాక్ ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు. తర్వాత అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తారు. పాత టెస్ట్ రిపోర్టులతో సోమ-శనివారాల్లో 8AM-2PM మధ్య నిమ్స్ పాత బ్లాక్లో నేరుగా వచ్చి సంప్రదించవచ్చని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఐదేళ్లుగా ఉచిత సర్జరీలు చేస్తున్నామన్నారు..

Tags: Free heart surgeries at NIMS starting from the 13th of this month.