March 26, 2026
Explore
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి.

మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి.

March 26, 2026 | Andhra Pradesh

మార్కాపురం ముచ్చట్లు:

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్ కల్యాణ్.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

Tags:Deputy Chief Minister Pawan Kalyan expresses shock over the road accident in Markapuram district.