August 12, 2026
Explore
శ్రీచాముండేశ్వరిదేవి ఉత్సవాలు సంపూర్ణం

శ్రీచాముండేశ్వరిదేవి ఉత్సవాలు సంపూర్ణం

August 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని తూర్పుమొగసాలలో వెలసియున్న శ్రీచాముండేశ్వరిదేవి జయంతి ఉత్సవాలు బుధవారం సంపూర్ణంగా ముగిసింది. తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక కార్యక్రమాలు , కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Sri Chamundeshwari Devi celebrations conclude.