August 12, 2026
Explore
ఎయిడ్స్ పై అవగాహన

ఎయిడ్స్ పై అవగాహన

August 12, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఎయిడ్స్ నియంత్రణ, నివారణపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్‌ఎంవో హిమశైలజ, డాక్టర్లు మధుసూదనచారి, మాధవరెడ్డి, కల్పన, రెహమాన్‌ లు కలసి ఎయిడ్స్ నివారణ, నియంత్రణ , తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.

Tags: Awareness about AIDS