August 12, 2026
Explore
జాతీయ జెండాతో తిరంగయాత్ర

జాతీయ జెండాతో తిరంగయాత్ర

August 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో జాతీయజెండాను పట్టుకుని ఎంఈవో నటరాజరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బుధవారం బిజెపి నాయకుడు అయూబ్‌ఖాన్‌ విద్యార్థులతో కలసి హర్‌ఘర్‌ తిరంగ ర్యాలీని ఏర్పాటు చేశారు. జాతీయ జెండాను పట్టుకుని విద్యార్థులు పురవీధుల్లో ప్రదర్శన చేశారు. భారత్‌మాతకు జై అంటు నినాదాలు చేసి దేశభక్తిని చాటుకున్నారు.

Tags: Tiranga Yatra with the national flag