అమరావతిముచ్చట్లు:
భర్తను వదిలేసి బస్సు కండక్టర్తో పారిపోయిన మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ NRD భార్య మేఘా
తన భార్య కనిపించలేదని, సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేస్తే వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్లు తెలిపిన అఖిల్
రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అఖిల్, మేఘా జంట
తన భార్య మేఘా స్థానిక బస్సు కండక్టర్ తో కలిసి వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్ ను ఆన్లైన్లో విడుదల చేసిన అఖిల్
Tags: YouTuber’s wife jumps with boyfriend