March 26, 2026
Explore
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.

మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.

March 26, 2026 | Andhra Pradesh

మార్కాపురం ముచ్చట్లు:

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్.

ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత విషాదకరం.. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి.

బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి.

ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

: మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్

Tags; Former CM and Pulivendula MLA YS Jagan expresses shock over the road accident in Markapuram district.