నిజామాబాద్ ముచ్చట్లు:
–> వినాయక్ నగర్‌లోని నివాసంలో ఉరేసుకుని భర్త నరేష్, విషం తాగి భార్య మేఘన ఆత్మహత్య
–> మేఘన, నరేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఆయన్ష్(8), మిథున్ (5)
–> ఇద్దరు పిల్లలను మేనత్త వద్ద వదిలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య
–> ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
–> కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న నరేష్.
Tags: Tragedy in Nizamabad: Couple commits suicide.