August 11, 2026
Explore
ప్రతి గంటలకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ

ప్రతి గంటలకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ

August 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారతదేశ రహదారి భద్రతా సంక్షోభంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఏటా దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది మరణిస్తున్నారని, ఇందులో 66% మంది యువకులేనని తెలిపారు.

హెల్మెట్లు ధరించకపోవడం వల్ల గతేడాది 54,132 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు…

Tags: 20 people are dying every hour: Gadkari