అమరావతి ముచ్చట్లు:
డిపాజిటర్ల సొమ్ముతో బంధువుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తింపు.
జయలక్ష్మి పేరిట పోరంకి, పెనమలూరు, ఈదరలో 6.55 ఎకరాలు ఉన్నట్లు.. ఎన్.మమత పేరుతో కర్ణాటకలో 3.32 ఎకరాలు ఉన్నట్లు గుర్తింపు.
అగ్రిగోల్డ్ జేఎండీగా ఉన్న అవ్వా హేమసుందర వరప్రసాద్‌కు జయలక్ష్మి అత్తగా గుర్తింపు.
ఈ భూముల జప్తునకు చర్యలు తీసుకోవాలని సీఐడీ డైరెక్టర్ జనరల్‌కు ఏపీ హోంశాఖ ఆదేశం.
Tags: AP government orders attachment of more assets in the AgriGold case!