అమరావతిముచ్చట్లు:
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో బిల్లు చట్టంగా మారనుంది. ఈ చట్టం ప్రకారం జాతీయ చిహ్నాలను అవమానించడం నేరం. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. జాతీయ గేయాన్ని పాడకుండా అడ్డుకున్నా, అవమానించినా నేరంగా పరిగణిస్తారు.
Tags: President gives assent to Vande Mataram Bill.