August 11, 2026
Explore
ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అశ్లీల వీడియోల పోస్టుపై కేసు..!

ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అశ్లీల వీడియోల పోస్టుపై కేసు..!

August 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అశ్లీల వీడియోలను ఇతరులకు షేర్ చేస్తున్న గాజులరామారం వ్యక్తి.

బాలురను లైంగికంగా వేధిస్తున్న వీడియోలు షేర్ చేస్తున్న వ్యక్తి.

NCRBకి అమెరికాకు చెందిన NCMEC నిఘా సంస్థ సమాచారం.

NCRB సమాచారంతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు.

Tags: Case registered over the posting of obscene videos of children on Instagram!