అమరావతిముచ్చట్లు:
గత యాభై ఏళ్లుగా ఇరాన్ చేస్తున్న అరాచకాలకు ఆ దేశమే తమకు పరిహారం చెల్లించాలన్న ట్రంప్.
52 వేల మంది పౌరులను ఇరాన్ హతమార్చిందని ఆరోపించిన ట్రంప్.
మొదట మృతుల కుటుంబాలకు ఇరానే పరిహారం ఇవ్వాలన్న ట్రంప్.
హర్మూజ్ జలసంధి తమ నేవీ నియంత్రణలో ఉందన్న ట్రంప్.
చమురు విక్రయాలు నిలిచిపోవడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం.
సైనికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఇరాన్ ఉందన్న ట్రంప్.
Tags: Donald Trump has rejected such a demand for compensation!